AKP: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాట్లను అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ గురువారం పరిశీలించారు. బస్సుల పార్కింగ్ పై అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు. ప్రజలకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
వార్తలు
'అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్'


