ముంబైలో స్టార్ హోటల్ పార్క్ ఇన్ బై రాడిసన్ FSSAI రద్దుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 95 శాతం పరిశుభ్రత పాటించినా.. రెండు కీటకాలున్నాయని లైసెన్స్ రద్దు చేయడం మరీ కఠిన నిర్ణయమని వ్యాఖ్యానించింది. వాస్తవికంగా ఆలోచించాలని తెలిపింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల క్యాంటీన్లను తనిఖీ చేసి.. ఆ వీడియోలు సమర్పించాలని మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు ఆదేశించింది.
వార్తలు
వాస్తవికంగా ఆలోచించండి..?: హైకోర్టు


