TG: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నిర్వహించిన అఖిల భారత పోలీస్ జూడో వేడుకలు ముగిశాయి. విజేతలకు డీజీపీ సీవీ ఆనంద్ బహుమతులు అందించారు. క్రీడలు సామర్థ్యాన్ని వెలికితీస్తాయని తెలిపారు. తాను స్వతహాగా క్రీడాకారుడినేనని చెప్పారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని పేర్కొన్నారు.
వార్తలు
జూడో వేడుకలు.. బహుమతులు అందించిన డీజీపీ


