సత్యసాయి: ధర్మవరం పట్టణం 9వ వార్డు లింగశెట్టి పాళ్యంలో ఉన్న శ్రీ త్రిలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఎన్డీఏ కార్యాలయంలో హరీష్ బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్యలను మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హరీష్ బాబు హామీ ఇచ్చారు.
వార్తలు
త్రిలింగేశ్వర ఆలయ అభివృద్ధికి వినతిపత్రం


