హైదరాబాద్: 28°C
వార్తలు

పారిశుధ్య పనులు పరిశీలించిన కమిషనర్

GNTR: మంగళగిరిలో పారిశుద్ధ్య చర్యల్లో భాగంగా MTMC కమిషనర్ అలీం భాషా గురువారం అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైన్లలో పూడిక తీసి నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా, నగర పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.