హైదరాబాద్: 28°C
వార్తలు

పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న MLA

VZM: బొబ్బిలి మండలం, పారాది గ్రామంలో కూటమి నాయకులు, సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారులకు ఎమ్మెల్యే బేబీనాయన పెన్షన్ అందజేశారు.1వ తేదీన భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం ఉన్నందున పెన్షన్ పంపిణీ విషయంలో ఇబ్బంది, కలుగకుండా రెండు రోజులు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్ అందేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.