సీజేపీ ఆందోళనలో పెల్లెట్ గన్స్ వినియోగంపై విచారణకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ వాడే అధికారం పోలీసులకు ఉందని తెలిపింది. పోలీసులు వాడిన మందుగుండు సామగ్రి లాగ్ రికార్డులను భద్రపరచాలని కేంద్రానికి ఆదేశించింది. గాయపడిన బాధితులకు అత్యుత్తమ చికిత్స అందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
వార్తలు
కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు


