హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళా సమాఖ్య ఎన్నికలను నిర్వహించాలి: మల్లేష్

BHPL: మహిళా సమాఖ్య ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని CPI(ML) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ అన్నారు. చిట్యాలలో నేడు మీడియాతో ఆయన మాట్లాడుతూ... సమాఖ్య ఎన్నికలను వెంటనే నిర్వహించి మహిళలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని, మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.