హైదరాబాద్: 28°C
వార్తలు

రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్

రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. ఢిల్లీలో జరిగిన నిరసనల్లో పెల్లెట్ గన్స్ ప్రయోగంపై విపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టారు. ప్రభుత్వం అంగీకరించకపోవడంతో విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.