KKD: ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ దివ్య స్రవంతి.. పెదశంకర్లపూడిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.
వార్తలు
వైద్య సేవలు మెరుగుపరచాలి.. ఎమ్మెల్యే


