హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీ చేరిన పంజాబ్ పేపర్ లీక్ నిరసనలు

పంజాబ్ పేపర్ లీక్ నిరసనలు ఢిల్లీకి చేరాయి. ఆప్ కార్యాలయం ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. పంజాబ్ విద్యాశాఖ మంత్రి జ్యోత్‌సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. దీంతో సెంట్రల్ ఢిల్లీ ఫిరోజ్ షా రోడ్డును అధికారులు మూసివేశారు. ఆప్ కార్యాలయం దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.