ఒప్పంద హామీలను కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని కాక్రోచ్ జనతా పార్టీ ఆరోపించింది. నిరసనకారులపై నమోదైన కేసులను ఉపసంహరించకపోతే ఆందోళన చేపడతామని సీజేపీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇనుప బారికేడ్లను పెట్టడంతో పాటు అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించారు.
వార్తలు
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారీ భద్రత


