లోక్‌సభ మొదలైన కొన్ని నిమిషాల్లోనే వాయిదా పడింది. సభ ప్రారంభంకాగానే విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టడంతో స్పీకర్ ఓంబిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా చేశారు. మరోవైపు పార్లమెంట్ ఆవరణలో విపక్ష సభ్యలు నిరసన చేపట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటుకు రావాలని నినాదాలు చేశారు. పార్లమెంటుకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వార్తలు
మొదలైన కొన్ని నిమిషాల్లోనే లోక్‌సభ వాయిదా


