హైదరాబాద్: 28°C
వార్తలు

అనవసర హైప్ క్రియేట్ చేస్తున్నారు: ఎమ్మెల్యే

NDL: తాను మాట్లాడిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా మార్చి అనవసర హైప్ క్రియేట్ చేస్తున్నారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. అహోబిలం తలనీలాల కాంట్రాక్ట్ వ్యవహారంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను కలిసి పూర్తి వివరణ ఇచ్చినట్లు తెలిపారు. ఆళ్లగడ్డలోని వివాదాలపై నిజానిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు.