తమిళనాడు సీఎం విజయ్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. చెన్నైలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడానికి విజయ్ వెళ్లారు. అయితే.. రెడ్ కార్పెట్లు, గ్రీన్ మ్యాట్లతో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటనకు సంబంధించిన వీడియోలను టీవీకే పార్టీ నెట్టింట వైరల్ చేసింది. దీంతో రెడ్ కార్పెట్ సీఎం అంటూ విజయ్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
వార్తలు
సీఎం విజయ్‌పై విమర్శలు


