NTR: ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు నగరవనంలో "బ్రేక్‌ఫాస్ట్ విత్ MLA" లో MLA వసంత వెంకట కృష్ణప్రసాదు గురువారం పాల్గొని విద్యార్థులతో అల్పాహారం చేశారు. 35 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 118 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.6.20 లక్షల నగదు అందజేశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో కష్టపడి చదవాలని, ప్రభుత్వ విద్యా ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వార్తలు
విద్యార్థులతో బ్రేక్ ఫాస్ట్ చేసిన ఎమ్మెల్యే


