KRNL: దేవనకొండలో గుంతకల్లు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మరమ్మతుల కారణంగా మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక అవస్థలు పడిన ప్రయాణికులు పాత బస్సుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ అధికారులను కోరారు.
వార్తలు
VIDEO: మధ్యలోనే ఆగిన ఆర్టీసీ బస్సు!


