హైదరాబాద్: 28°C
వార్తలు

పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు

AP: ఏలూరు జిల్లా మంగపతిదేవిపేటలో పులి సంచారం కలకలం రేపింది. రెండు ఆవులను చంపి తిన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అటవీశాఖ గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. పరిసర ప్రాంతాల్లోని రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా, తూ.గో. జిల్లా గోపాలపురం మండలంలోనూ పెద్దపులి సంచరిస్తుడండంతో  అధికారులు గత కొద్ది రోజులుగా తనిఖీలు చేస్తున్నారు.