హైదరాబాద్: 28°C
వార్తలు

చెన్నవెల్లిలో అభివృద్ధి పనుల ప్రారంభం

MBNR: చెన్నవెల్లి గ్రామంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామంలో కోతుల సమస్యను పరిష్కరిస్తామని, రైతుల పొలాలకు రహదారి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేని అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో చేస్తోందని, గత ప్రభుత్వం భూ కబ్జాలకే పరిమితమైందని విమర్శించారు.