హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఘనంగా వరుణ యాగం

SRC: వేములవాడ భీమేశ్వరస్వామి ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో వరుణ యాగం ఘనంగా నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గీతేతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.