ATP: గుంతకల్ మండలం మోలకలపెంట గ్రామంలో ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండడానికి గమనించిన వెంకటేష్ ఇంట్లోకి చెరబడి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు కసాపురం ఎస్సై వెంకటస్వామి తెలిపారు.
వార్తలు
మహిళపై అత్యాచారయత్నం కేసు నమోదు


