PPM: భోగాపురం వద్ద నూతనంగా నిర్మించిన 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం' ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని, జిల్లాలో క్రీడా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, జిల్లా కలెక్టర్ సూచనల మేరకు జిల్లా క్రీడల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజుల ప్రత్యేక క్రీడా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
వార్తలు
'జిల్లాలో ఉత్సాహంగా సాగిన 5కే రన్ '


