SRD: నవోదయ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష కోసం శుక్రవారం లోపు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని DEO రోహిణి తెలిపారు. 1-5-2015 నుంచి 31-7-2017 మధ్య జన్మించిన వారు అర్హులని చెప్పారు. 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన నవోదయ పాఠశాల వర్గల్ లో ఉందని పేర్కొన్నారు.
వార్తలు
నవోదయ ప్రవేశానికి చివరి తేదీ ఎప్పుడంటే..!


