VZM: భోగాపురం మండలంలోని దల్లిపేట, గాలిపేట, ముగడపేట, దుక్కపేట, రాళ్లపాలెం, కొయ్యవాని కళ్లాలు, తదితర గ్రామాల్లో నెల రోజులుగా విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా AGL ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులు చేయలేదన్నారు.
వార్తలు
'విద్యుత్ కోతలతో ప్రజల అష్టకష్టాలు'


