TG: మంచిర్యాల జిల్లా భారీ వర్షాలతో ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద చేరింది. రోడ్లు బురదమయంగా మారడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇందారం, శ్రీరాంపూర్, కళ్యాణి ఖని, ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రోజుకు 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది.
వార్తలు
భారీ వర్షాలు.. నిలిచిన బొగ్గు ఉత్పత్తి


