PPM: కురుపాం మండల కేంద్రంలోని నెయ్యివీధిలో పంచాయతీ రక్షిత మంచినీటి పథకం మోటారు రిపేర్ కు గురైంది. దీంతో నాలుగు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే మోటారు కు మరమ్మతు చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.
వార్తలు
'మోటారు రిపేర్‌తో నెయ్యివీధిలో నీటి కష్టాలు'


