JGL: కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో మెట్పల్లి–కోరుట్ల డిగ్రీ కళాశాల విద్యార్థులు హైదరాబాద్లోని టీ–హబ్, టీ- వర్క్స్‌ను సందర్శించారు. స్టార్టప్లు, ఆధునిక సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలపై అవగాహన పొందారు. విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా కొత్త అవకాశాలను సృష్టించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.
వార్తలు
విద్యతోపాటు నైపుణ్య అభివృద్ధి పై అవగాహన


