ADB: జిల్లాలోని 21 పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసుల్లో స్వాధీనం చేసుకున్న 215 వాహనాలను తిరిగి తీసుకెళ్లేందుకు యజమానులకు 6 నెలల గడువు ఇస్తున్నట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 25 లోపు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఐడీ, ఆర్సీ చూపించి వాహనాలు పొందవచ్చునని అన్నారు. వాహనాల వివరాలను 'SPAdilabad' ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచామని వెల్లడించారు.
వార్తలు
'వాహనాల ధ్రువపత్రాలు తిరిగి పొందండి'


