హైదరాబాద్: 28°C
వార్తలు

మత్స్యకారులకు వాహన యూనిట్లు మంజూరు

ASF: జిల్లాలో మత్స్యకారుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హరిత తెలిపారు. ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకం కింద గిరిజన మత్స్యకారులకు 21 టూ వీలర్, 5 త్రీ వీలర్ వాహన యూనిట్లు మంజూరయ్యాయని చెప్పారు. లాటరీ ద్వారా 26 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు.