హైదరాబాద్: 28°C
వార్తలు

ఖమ్మం జిల్లాలో SIR ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి

ఖమ్మం జిల్లాలో SIR ఎన్యూమరేషన్ ప్రక్రియ బుధవారం సా. 6 గంటల వరకు 85.96% పూర్తైనట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు ఇంకా ఎన్యుమరేషన్ ఫారం తీసుకొని వారు ఉంటే వెంటనే తీసుకొని ఫారం పూరించి BLOకు ఇవ్వాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా ఖమ్మం 72.51%, సత్తుపల్లి 91.12% ఫారాలను స్వీకరించి డిజిటలైజేషన్ చేశామని అన్నారు.