హైదరాబాద్: 28°C
వార్తలు

'స్పెషల్ డ్రైవ్ పరీక్ష ఫీజుకు రేపే గడువు'

SKLM: ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో 2011–2019 సంవత్సరాల మధ్య డిగ్రీ పూర్తి చేయని విద్యార్థుల కోసం నిర్వహించే స్పెషల్ డ్రైవ్ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు రేపే (జూలై 31) చివరి తేదీ అని ఎగ్జామినేషన్ డీన్ ఎం.అనూరాధ బుధవారం తెలిపారు.అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.