WNP: రేవల్లికి చెందిన శ్రీనివాసులు మద్యం తాగి ద్విచక్ర వాహనం నడిపిన కేసులో న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించినట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు. నిన్న పట్టణంలోని న్యాయస్థానంలో సెకండ్ క్లాస్ న్యాయమూర్తి రామ్ గోపాల్ ఎదుట ఆయన్ని హాజరు పరిచారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
వార్తలు
డ్రంక్ అండ్ డ్రైవ్.. వ్యక్తికి జైలు శిక్ష


