SRPT: సర్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. నిన్న తుంగతుర్తి మండల కేంద్రంలోని తాహసీల్దార్ కార్యాలయంలో సర్ ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లను గుర్తించి తొలగించాలన్నారు.
వార్తలు
'సర్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి'


