హైదరాబాద్: 28°C
వార్తలు

కాంట్రాక్ట్ కార్మికుల సెలవు డిమాండ్

సత్యసాయి: ధర్మవరం మున్సిపల్ కార్యాలయంలో సీఐటీయూ నాయకులు మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ నెల 30న కలెక్టరేట్ వద్ద కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ధర్నాలో పారిశుద్ధ్య కార్మికులు పాల్గొంటారని తెలిపారు. ఆ రోజు వారికి ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని కమిషనర్‌ను కోరారు.