SRCL: రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిజిటలైజేషన్ 86.09 శాతం పూర్తైందని తెలిపారు. మిగిలిన ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామన్నారు
వార్తలు
'గడువులోగా డిజిటలైజేషన్ పూర్తి చేయాలి'


