JGL: వెల్గటూర్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎస్ఐర్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేసిన బీఎల్ఎలను నిన్న సన్మానించి అభినందించారు. ఎన్నికల విధులను నిబద్ధతతో పూర్తి చేసిన అధికారుల సేవలను కొనియాడారు. ఇదే అంకితభావంతో ప్రజాసేవ కొనసాగించాలని సూచించారు.
వార్తలు
100% SIR పూర్తి చేసిన బిఎల్‌వోలకు సన్మానం


