PLD: నరసరావుపేటలో గురుపౌర్ణమి సందర్భంగా గురు పూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శిష్య బృందం గోలి వెంకట సుబ్రహ్మణ్యం శర్మ అవధానికి పల్లకి సేవ నిర్వహించారు. శిష్య బృందం కుటుంబ సమేతంగా హాజరై గురువుగారి ఆశీర్వచనాలు పొందారు. సాగి రామకృష్ణ శర్మ గురుపూజ మహోత్సవాన్ని పర్యవేక్షించారు.
వార్తలు
VIDEO: గురువుని పల్లకి సేవలో ఊరేగింపు!


