వెండి తెరపై విలన్‌గా మెప్పించిన సోనూ సూద్.. నిజ జీవితంలో మాత్రం వేలాది కుటుంబాలకు ఆశాకిరణంలా నిలిచారు. కరోనా కాలంలో వలస కార్మికులను స్వగ్రామాలకు చేర్చి వారిపాలిట దైవమయ్యారు. నేటికీ విద్య, వైద్యం, అత్యవసర సాయంతో ఎన్నో జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. ఒక్క ఫోన్, ఒక్క ట్వీట్ చేసినా స్పందించే సేవాగుణంతో ఆయన ప్రజల మనసుల్లో రియల్ హీరోగా నిలిచారు. ఇవాళ సోనూ సూద్ బర్త్ డే..
వార్తలు
INSPIRATION: రియల్ హీరో.. సోనూ సూద్


