AP: కర్నూలు జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో లోకేష్ పర్యటిస్తారు. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు టాటా, సుజ్లాన్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న భారీ సోలార్, విండ్ పవర్ ప్రాజెక్ట్ పనులకు లోకేష్ భూమిపూజ చేసి, శంకుస్థాపన చేయనున్నారు. లోకేష్ పర్యటనకు జిల్లా యంత్రాంగం, పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.
వార్తలు
కర్నూలులో భారీ ప్రాజెక్టుకు నేడు లోకేష్ శంకుస్థాపన


