TG: ఓటరు జాబితా సవరణ కేవలం తప్పులు లేని ఓటర్ల జాబితా కోసమేనని రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. SIRకు సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధం లేదని పునరుద్ఘాటించారు. ఒకే కుటుంబ సభ్యుల ఓట్లన్నీ.. ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీఐపీ, వీవీఐపీ ఓటర్ల మ్యాపింగ్ చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు CEO సుదర్శన్ రెడ్డి సూచించారు.
వార్తలు
'SIRకు సంక్షేమ పథకాలతో సంబంధం లేదు'


