హైదరాబాద్: 28°C
వార్తలు

'మోదీ ప్రధాని పదవి వదిలి.. ఇన్‌ప్లుయెన్సర్‌గా మారాలి'

మోదీ ప్రధాని పదవి వదిలేసి ఇన్‌స్టాలో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాలని CJP అధినేత అభిజీత్ దీప్కే ఎద్దేవా చేశారు. ఆయన ప్రధాని కన్నా ఇన్‌స్టాలో రెగ్యులర్‌గా వీడియోలు పోస్ట్ చేస్తున్నారని సెటైర్లు వేశారు. చిత్తశుద్ధి లేనిదే విద్యా రంగాన్ని మెరుగుపరచలేమని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు అన్నా CBI కౌన్సిల్ గైర్హాజరు వల్ల మొదటి హియరింగ్ వాయిదా పడిందని ఆయన విమర్శించారు.