తమిళనాడు CM విజయ్ చెన్నై మెట్రో రైలులో సామాన్యుడిలా ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మెట్రోలో ప్రయాణికులతో సరదాగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎంతో పలువురు సెల్ఫీలు కూడా తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వార్తలు
మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్


