హైదరాబాద్: 28°C
వార్తలు

'మూల వాగు ప్రవాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

PDPL: మూలవాగు ప్రవాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SI ప్రశాంత్ రెడ్డి కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. బంగాళాఖాతం అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని, మూలవాగు ప్రాంత ప్రజలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.