హైదరాబాద్: 28°C
వార్తలు

పలు బస్ సర్వీసులు రద్దు!

E.G: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆగస్టు 1న జరిగే భారీ బహిరంగ సభకు ప్రజలను తరలించేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కేటాయించడం జరిగిందని డిపో మేనేజర్ మార్గరెట్ బుధవారం తెలిపారు. జులై 31, ఆగస్టు 1 తేదీల్లో గోకవరం డిపో పరిధిలోని పలు బస్సు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు డిపో మేనేజర్ సుచరిత మార్గరెట్ తెలిపారు.