హైదరాబాద్: 28°C
వార్తలు

ధాబాల్లో భద్రతా నిబంధనలు పాటించాలి: డీఎస్పీ

CTR: చిత్తూరు హైవే ధాబా యజమానులు ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ సీసీటీవీలు ఏర్పాటు, తగిన వెలుతురు, ఉద్యోగుల వివరాల నమోదు, అక్రమ కార్యకలాపాల నిరోధం వంటి భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీ జె. వెంకటనారాయణ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపిస్తే వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.