హైదరాబాద్: 28°C
వార్తలు

భిక్షగాడి ఆస్కార్ లెవెల్ యాక్టింగ్

కర్ణాటకలో ఓ భిక్షగాడు ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేశాడు. దివ్యాంగుడినని నమ్మించేందుకు ఓ యువకుడు రెండు కాళ్లు పడిపోయినట్లు, నడుము వంగిపోయినట్లు నటిస్తు భిక్షాటనకు దిగాడు. ఇలా రోజుకు దాదాపు రూ.5 వేల వరకు సంపాదిస్తూ.. ఐఫోన్ కూడా వాడుతున్నాడు. తాజాగా ఈ నకిలీ భిక్షగాడి బండారం బట్టబయలైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.