హైదరాబాద్: 28°C
వార్తలు

ఉమ్మడి వరంగల్‌లో 966 కానిస్టేబుల్ పోస్టులు

ఉమ్మడి WGL జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి భారీగా ఖాళీలు ఉన్నాయి. వరంగల్ కమిషనరేట్ పరిధిలో సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 496, ఏఆర్ పోస్టులు 125 ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాలో సివిల్ 47, ఏఆర్ 59 పోస్టులు, ములుగు జిల్లాలో సివిల్ 98, ఏఆర్ 64 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో సివిల్ 73, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు 4 ఉన్నాయి.