ATP: అనంతపురంలోని నివ్య ఆటోమొబైల్స్‌లో న్యూ మారుతి బ్రెజ్జా ఎస్‌యూవీని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆవిష్కరించారు. ఆధునిక సాంకేతికత, భద్రతా ప్రమాణాలు, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ వాహనం కుటుంబాలకు అనువైనదని తెలిపారు. నాణ్యమైన సేవలతో నివ్య ఆటోమొబైల్స్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
వార్తలు
న్యూ మారుతి బ్రెజ్జా ఆవిష్కరించిన ఎమ్మెల్యే


