హైదరాబాద్: 28°C
వార్తలు

'బాధ్యతగా విధులు నిర్వహించాలి'

VZM: ప్రధాని పర్యటన బందోబస్తు విధుల్లో పాల్గొనే ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది ఉత్సాహంతో, క్రమశిక్షణతో పనిచేయాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్, విశాఖ రేంజ్ ఉన్నతాధికారులతో కలిసి సభా ప్రాంగణం, ప్రజలు వచ్చే మార్గాలను బుధవారం పరిశీలించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.