బీహార్‌లో పెళ్లి విషయంలో ప్రియుడు, ప్రియురాలి మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. బైక్‌పై వెళ్లేందుకు ప్రయత్నించిన యువకుడిని అడ్డుకునేందుకు యువతి బైక్‌ను పట్టుకోగా, అతడు ఆపకుండా ముందుకు వెళ్లడంతో ఆమెను సుమారు 100 మీటర్లు ఈడ్చుకెళ్లాడు. తర్వాత బైక్ అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని యువతిని రక్షించి, యువకుడిని చితకబాదారు.
వార్తలు
ప్రియురాలిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు!


